Trending:
Live 24/7
Home News ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన
National

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

IMG

స్పోర్ట్స్ డెస్క్: రాబోయే మహిళల ఆసియా కప్ 2026 టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అమితా శర్మ నేతృత్వంలోని మహిళల సెలక్షన్ కమిటీ ఈ జట్టును ఎంపిక చేసింది. సీనియర్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ తర్వాత కొంత విరామం తీసుకున్న భారత మహిళల జట్టుకు ఇదే తొలి టోర్నమెంట్.

/urls/202608029660




Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Popular Post

Tags