National
/urls/202608028730
అభిషేక్ శర్మ సిక్సర్ల తుఫాన్.. 91 బంతుల్లో 233 పరుగులు
స్పోర్ట్స్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్‌లో కొంతకాలంగా పరుగుల కోసం తంటాలుపడుతున్న టీమిండియా యంగ్ ఓపెనర్, డాషింగ్ హిట్టర్ అభిషేక్ శర్మ తిరిగి ఫామ్‌ను అందుకుని ఆకాశమే హద్దుగా చెలరేగాడు. పంజాబ్ అంతర్ జిల్లాల సీనియర్ టోర్నీలో అమృత్‌సర్ జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తరన్ తారన్ జట్టుపై విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
Leave a Comment
Your email address will not be published. Required fields are marked *